best property for stable investment


సుస్థిరమైన పెట్టుబడికి చక్కని స్థిరాస్తి
కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడ పెడితే సరైన, భద్రమైన,
విలువను పెంచుతుంది - అనేది మన అందరిని వేదించే సమస్య.
దీనికోసం పెద్ద పెద్ద ప్రకటనలు, ఆడంబరాలు, ఆఫీసుల హడావిడి చూసి
మోసపోవడం సాధారణంగా జరుగుతుంది.
దాని తర్వాత పెట్టుబడి పెట్టాలంటే భయం వేస్తుంది.
ఎవరైతే ఆడంబరాలు లేకుండా, ప్రాజెక్ట్ అభివృద్దే ధ్యేయంగా
పనిచేస్తారో వారే మన కష్టార్జితాన్ని స్థిరంగా
స్పష్టంగా పెంచి మన చేతిలో పెడతారు.
అత్యాశకు పోకుండా, గాలిని - ధూళిని నమ్ముకోకుండా,
అరచేతిలో స్వర్గం చూపించే స్కీములు - ఆఫర్ల జోలికి పోకుండా
నిలకడ గలిగిన నేలను నమ్ముకుంటే
నేలతల్లి మన నమ్మకాన్ని వమ్ము చేయదు.
ఆ నేలపై పెట్టుబడి పెట్టేటప్పుడు తీపి కబుర్లకు కాకుండా,
జరుగుతున్న పనిని, అందుకు వారు పడుతున్న శ్రమని గుర్తించాలి.
కరకుగా కనిపించినా, నిజం చేదుగానే ఉంటుందని అర్ధం చేసుకోవాలి.
అటువంటి స్థిరాస్తి మాత్రమే సుస్థిరమైన భవిష్యత్తుకు పునాది వేస్తుంది.
       - ఇది చాలా ప్రముఖులు చెప్పిన స్వీయ అనుభవం.

Comments

Popular Posts